Amaravathi Flash
Date of Publish : 31/10/2026, 7:23 am
Published by J.V. Ramesh Babu

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం

పి. కొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీ సాధించేలా విస్తృత ప్రచారం. ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 30

 మండలంలోని పి. కొత్తపల్లి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు మండల కన్వీనర్ రంగారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి, పాపన్న గారి పల్లి,బత్తిని గారి పల్లి, ఎగువతుపల్లి, దిగువతూపల్లి, గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మద్దతు కోరుతూ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేశవరెడ్డి, పుల్లారెడ్డి, ఇర్షాద్ భాషా, విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డప్ప, సోమిరెడ్డి,

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save