02/11/2026, Monday · 09:14:56 AM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి

prabhakar 02/11/2026 8:07 AM శ్రీ సత్యసాయి 1

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి
Want this news as a newspaper clip?Print News Clip
  • విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైయస్సార్ పార్టీ నాయకులు

ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి.. మండల అభివృద్ధికి బాటలు వేస్తాం

వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థిని ముసల్ రెడ్డి అనురాధమ్మ

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) నవంబర్ 1.                            ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధికి బాటలు వేస్తాం అని జెడ్పిటిసి అభ్యర్థి అనురాధమ్మ ఎంపీటీసీ అభ్యర్థులు , తోపిరెడ్డి అనూష , తుమ్మలూరి భాస్కర్ ఓటర్లను అభ్యర్థించారు

మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు, మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

       ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి తమకు మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు భయ్యా రెడ్డి, శివారెడ్డి,పుల్లారెడ్డి, ఇర్షాద్ భాషా, రంగారెడ్డి, కిట్ట, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి

ZPTC CandidateVoteFanMarkandeyaMandalDevelopedShowcasedYSR

About the author

P

prabhakar

Senior Reporter

29 Posts

Latest News

ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మండల అభివృద్ధి చేసి చూపిస్తాం వైయస్సార్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి బీజేపీ జడ్పీటీసీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి బీజేపీ జడ్పీటీసీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం