01/11/2026, Sunday · 09:57:41 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

prabhakar 30/10/2026 7:08 AM శ్రీ సత్యసాయి 14

పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

పి. కొత్తపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు

ఎం.పి.టి.సి. అభ్యర్థిని గడికట్ల తులసి విజయానికి ఇంటింటా ప్రచారం

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 29

గ్రామపంచాయతీ పరిధిలో ఎం.పి.టి.సి. అభ్యర్థిని గడికట్ల తులసి విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ శ్రీ రాముల నాయుడు కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి పట్టం కట్టాలని ఎంపీటీసీ అభ్యర్థి గడికట్ల తులసి ఓటర్లను వేడుకున్నారు గ్రామ అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం గెలవాలని తెలిపారు ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మల్లెం శ్రీరాముల నాయుడు, మాజీ ఎం.పి.టి.సి. రమణారెడ్డి, సీనియర్ నాయకులు జయచంద్ర రెడ్డి, సుధాకర్, విశ్వనాథ్, శంకర్, సి.ఎన్. మనోహర్, సి. రవీంద్ర, బూత్ కమిటీ సభ్యుడు జయప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

Election CampaignTDPMPTCCandidateKothapalli

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. కమ్మ గుట్ట పల్లెలో టిడిపి నాయకులు ప్రచారం