01/11/2026, Sunday · 09:58:19 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం

prabhakar 31/10/2026 7:23 AM శ్రీ సత్యసాయి 4

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

పి. కొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీ సాధించేలా విస్తృత ప్రచారం. ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 30

 మండలంలోని పి. కొత్తపల్లి పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు మండల కన్వీనర్ రంగారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపల్లి, పాపన్న గారి పల్లి,బత్తిని గారి పల్లి, ఎగువతుపల్లి, దిగువతూపల్లి, గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఓటర్లను అభ్యర్థించారు. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి మద్దతు కోరుతూ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కేశవరెడ్డి, పుల్లారెడ్డి, ఇర్షాద్ భాషా, విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డప్ప, సోమిరెడ్డి,

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం
కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం

Party leadersWidepublicityYSRKothapalli

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. కమ్మ గుట్ట పల్లెలో టిడిపి నాయకులు ప్రచారం