01/11/2026, Sunday · 11:02:46 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాధమ్మ

J.V. Ramesh Babu 22/10/2026 6:51 AM శ్రీ సత్యసాయి 25

వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాధమ్మ
Want this news as a newspaper clip?Print News Clip
  • మండల ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం

ఎన్ పి కుంట .(అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 21: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాధమ్మ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా అనురాధమ్మ మాట్లాడుతూ.. మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, హరీష్ రెడ్డి , మండల కన్వీనర్ రంగారెడ్డి పుల్లారెడ్డి, , భయ్యా రెడ్డి, భాష,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాధమ్మ

Candidate AnuradhammaYSRCPZPTC

About the author

J

J.V. Ramesh Babu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

59 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.