01/11/2026, Sunday · 09:59:15 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత

prabhakar 30/10/2026 6:59 AM శ్రీ సత్యసాయి 7

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత
Want this news as a newspaper clip?Print News Clip
  • స్వయంగా విద్యార్థుల భోజనాన్ని వడ్డించిన ఏజీసిడిఓ

కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజీసీడీఓ అనిత

ఎన్.పి.కుంట: (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 29                                మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఏజీసీడీఓ అనిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి మార్కులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పావని ఉపాధ్యాయులు శోభ, స్వాతి, అరుణ, పార్వతి, పిజిటి శ్రీలత, ఈశ్వరమ్మ, అమీనా, మెహర్ పాఠశాల సిబ్బంది

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత

Girls CollegeAGCDOAnitainspectsKasturbaGandhi

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. కమ్మ గుట్ట పల్లెలో టిడిపి నాయకులు ప్రచారం