01/11/2026, Sunday · 11:03:01 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

prabhakar 25/10/2026 5:31 PM శ్రీ సత్యసాయి 22

తుమ్మలూరి భాస్కర్  ఇంటింటి ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip

ఎన్‌పీ కుంట వైసిపి ఎంపీటీసీ-2 అభ్యర్థి తుమ్మలూరి భాస్కర్ విస్తృత ప్రచారం.        ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 25

ఎన్‌పీ కుంట ఎంపీటీసీ-2 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలూరి భాస్కర్ పల్లెనీవారిపల్లి, మల్లక్కగారిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను, జడ్పిటిసిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో రామచంద్ర, కిష్టా, రెడ్డప్ప, లోకేష్, వినయ్, ఆనంద్ , వసుంధర పాటు గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

తుమ్మలూరి భాస్కర్  ఇంటింటి ప్రచారం

BHASKAR doorTUMMALURIcampaign

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.