01/11/2026, Sunday · 11:02:58 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

కొత్తపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా గడికట్ల తులసి నామినేషన్ దాఖల

J.V. Ramesh Babu 23/10/2026 10:02 AM శ్రీ సత్యసాయి 25

కొత్తపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా గడికట్ల తులసి నామినేషన్ దాఖల
Want this news as a newspaper clip?Print News Clip

ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 22 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పి కొత్తపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా గడికట్ల తులసి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు  పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా తాగునీరు,రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు,ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు.

ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు,సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. మండల కన్వీనర్ శ్రీరాములు నాయుడు ,భాస్కర్ నాయుడు, డబ్బులు బహుమతులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

ఇదీ చదవండి :: తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

కొత్తపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా గడికట్ల తులసి నామినేషన్ దాఖల

Candidate FilingKothapalliMPTCGakkatlaTulsiNomination

About the author

J

J.V. Ramesh Babu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

59 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.